అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో: కొత్త అధ్యాయం ప్రారంభం!
“పుష్ప 2” సందడి అవ్వకముందే, అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించాడు. ఆ ప్రాజెక్ట్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి రానున్న సినిమా. ఇప్పటికే ఈ కాంబో గురించి ఎన్నో ఊహలు, అంచనాలు వినిపిస్తున్నాయి. నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ … Read More