వరంగల్‌లో రెవెన్యూ అధికారుల నిరసన!
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్తుల నిరసనల కారణంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి జరిగింది. ఈ దాడికి నిరసనగా వరంగల్ జిల్లాలోని రెవెన్యూ అధికారులు నేడు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్నారు