అమరావతికి విద్యుత్‌ వెలుగులు: చంద్రబాబు చేతుల మీదుగా ఐదు సబ్‌స్టేషన్ల ప్రారంభం!

రాజధాని అమరావతి అభివృద్ధికి విద్యుత్‌ సరఫరా అత్యంత కీలకం. అందుకే కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో విద్యుత్‌ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన నిర్మాణాలను కూటమి సర్కార్‌ ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు … Read More

జత్వాని కేసు: హైకోర్టులో కీలక విచారణలు, విద్యాసాగర్ కస్టడీ పిటిషన్‌పై సీఐడీ కోర్టులో విచారణ

ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో హైకోర్టులో కీలక విచారణలు నేడు జరగనున్నాయి. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరానా టాటా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్ ఇంకొల్లు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. … Read More

బుద్దా వెంకన్న – విజయసాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు!

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్డిని “చిత్తకార్తి కుక్క” అంటూ సంబోధిస్తూ, ఆయన మళ్ళీ మొరుగుతున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు … Read More

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న దురుసు ప్రచారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై ఆయన ఆందోళన వెలిబుచ్చారు. వైసీపీ నేతలు తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై నిరంతరం … Read More

తిరుమల తిరుపతి దేవస్థానం: నూతన పాలకమండలికి కొత్త సవాళ్లు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలకమండలి నేడు బాధ్యతలు చేపట్టింది. టీటీడీ చైర్మన్‌గా బి.ఆర్. నాయుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు తమకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, టీటీడీ ముందు … Read More

మాయమైన మనిషి, పెరుగుతున్న ప్రశ్నలు

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి విషయం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. తన పోస్టులతో ఎంతోమంది రాజకీయ నాయకులను కించపరిచిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని, 41ఏ నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. ఈ విషయంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. … Read More

విద్యుత్ బిల్లుల భారం: ప్రజలపై దుర్మార్గం!

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అక్రమాలకు బదులుగా ప్రజలు మళ్ళీ చంద్రబాబును నమ్మితే.. ఎవరు సరిచేస్తారు? అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. జగన్ కాలంలో ప్రజలపై రూ.35 వేల కోట్ల భారం పడిందని.. ఇప్పుడు చంద్రబాబు అదే … Read More

బంగారం కోసం బలిపశువు: వృద్ధురాలి హత్య నేపథ్యంలో కుటుంబం పతనం

నెల్లూరు జిల్లాలో జరిగిన వృద్ధురాలి హత్య కేసులో తండ్రి, కూతురు అరెస్ట్ అయిన సంఘటన బాధితురాలి కుటుంబానికి దిగ్భ్రాంతిని కలిగించింది. 65 ఏళ్ల మణ్యం రమణి అనే వృద్ధురాలి మృతదేహాన్ని చెన్నై సమీపంలోని మీంజూరు రైల్వే స్టేషన్‌లో కనుగొన్నారు. ఈ కేసులో … Read More

అమెరికా ఉపాధ్యక్షుడి భార్య మన తెలుగు వారే

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలుపు జెండా ఎగరవేయడంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉష చిలుకూరి అమెరికా ఉపాధ్యక్షుడి భార్యగా గుర్తింపు పొందనున్నారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో 270 పొందిన రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్షుడిగా నిలిపితే, జెడీ వాన్స్ … Read More

విశాఖ రుషికొండ ప్యాలెస్: అధికార దుర్వినియోగంపై చంద్రబాబు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో విశాఖ రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత విలాసవంతమైన భవనాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. రుషికొండ ప్యాలెస్‌ను ఇటీవల సందర్శించి వచ్చిన సీఎం, మాజీ ముఖ్యమంత్రి … Read More