ధోని మ్యాజిక్: ఖాతాబుక్‌తో మరో విజయం!
మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రెటైర్ అయిన తర్వాత కూడా తన వ్యాపార వ్యవహారాల ద్వారా జనాదరణ సంపాదిస్తున్నాడు. ధోని పెట్టుబడి పెట్టిన ‘ఖాతాబుక్’ అనే స్టార్టప్ కంపెనీ తక్కువ కాలంలోనే వేల కోట్ల విలువైన సంస్థగా ఎదిగింది.