తిరుమల తిరుపతి దేవస్థానం: నూతన పాలకమండలికి కొత్త సవాళ్లు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలకమండలి నేడు బాధ్యతలు చేపట్టింది. టీటీడీ చైర్మన్‌గా బి.ఆర్. నాయుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు తమకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, టీటీడీ ముందు … Read More

అమెరికా ఉపాధ్యక్షుడి భార్య మన తెలుగు వారే

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలుపు జెండా ఎగరవేయడంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉష చిలుకూరి అమెరికా ఉపాధ్యక్షుడి భార్యగా గుర్తింపు పొందనున్నారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో 270 పొందిన రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్షుడిగా నిలిపితే, జెడీ వాన్స్ … Read More

విశాఖ రుషికొండ ప్యాలెస్: అధికార దుర్వినియోగంపై చంద్రబాబు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో విశాఖ రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత విలాసవంతమైన భవనాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. రుషికొండ ప్యాలెస్‌ను ఇటీవల సందర్శించి వచ్చిన సీఎం, మాజీ ముఖ్యమంత్రి … Read More

సోషల్ మీడియా దుష్ప్రచారంపై సీఎం సీరియస్: కడప ఎస్పీ బదిలీ

కడప జిల్లాలోని కూటమి నేతలపై జరుగుతున్న సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఏపీ క్యాబినెట్‌లో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ మరియు హోంమంత్రి అనిత ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఈ దుష్ప్రచారానికి కారణం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ … Read More

నగరంలో అరాచకం: విగ్రహాలపై దాడి, స్తానికుల ఆగ్రహం

హైదరాబాద్ నగరంలో అరాచకం రోజురోజుకూ పెరిగిపోతోంది. కొంతమంది వ్యక్తులు తమ అవివేకంతో సమాజాన్ని కలతపెడుతూ, పవిత్రమైన విగ్రహాలను ధ్వంసం చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇటీవలే, దీపావళి వేడుకల్లో, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఓ యువకుడు మహాత్ముడి నోట్లో టపాసులు పెట్టి … Read More

“కలలు నిజం చేసుకోవడానికి ఆర్థిక సహాయం” – విద్యార్థులకు కేంద్రం అండ

ఉన్నత విద్య కోసం ఎదురు చూస్తున్న మధ్యతరగతి విద్యార్థులకు కేంద్రం ఒక శుభవార్తను ప్రకటించింది. చదువుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయం చేయడానికి, కేంద్ర క్యాబినెట్ “పీఎం విద్యాలక్ష్మి” పథకాన్ని బుధవారం ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన … Read More