కాల్ డ్రాప్స్‌కు చెక్‌: కేంద్రం కొత్త చర్యలు!

కేంద్ర టెలికాం శాఖ కాల్ డ్రాప్స్‌ సమస్యను తగ్గించడానికి కొత్త చర్యలు చేపట్టింది. ఇకపై ప్రతి నెల కాల్ డ్రాప్స్‌ పరిస్థితిని సమీక్షిస్తారు, కాల్ క్వాలిటీ చెక్‌ కూడా మరింత సమర్థవంతంగా చేయనున్నారు. దేశవ్యాప్తంగా 26 వేల గ్రామాలకు సేవలు అందించేలా 27 వేల టవర్లను నిర్మించనున్నారు. ఆన్‌లైన్‌లో జరుగుతున్న మోసాల కట్టడికి డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (డీఐయూ)ను ఏర్పాటు చేశారు.

బీసీలకు న్యాయం చేయాలి!

పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు సీట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ, పార్లమెంట్ … Read More